పుట:Sri-Srinivasa-Ayengar.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


మునకు నేను ఇండియ౯బ్యాంకింగు కమిటీ నెదుటను, కో ఆపరేటివ్‌కమిటీ ముందటను సాక్ష్యమివ్వ వలసివచ్చినపుడు పై యనుభవము మిక్కిలి ఉపకరించెను. కావున చక్కనిసాక్ష్యము నివ్వగలిగితిని. అమృతసరమున చలి, మంచు అపరిమితము కావున చెన్నపట్నముచేరగనే జబ్బునపడితిని కాని కొన్ని రోజులకు ఆరోగ్యము ఏర్పడెను.


★ ★ ★