పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురాణము చచ్చిన దుర్యోధనుఁడికి వచ్చనే మన భీమసేను వధియించినచో నిచ్చలు మేన తనినన్ బొచ్చెము లేదంచు నెపుడు పొగడుచునుండున్ ఆయనపని యేమొ పోయే నాగ్రహీంప వలవదని చెప్పి వితీమాలి యవల కంప నేవపడియ పై భీంరోవ డేగెనకట! కర్మఫలము ననుభవింత్రు గౌతమంచు ఈ సంభాషణంబు నంతయు భీమ గదాతే పగబున ' భరువుంబ్లే పడియున్న దుర్యోధనుం డాలించి నడుము సలిగిన, మణిరోచిష్ణువగు వడగవిప్పి లేచి యాడుమహానాగంబు చందంబున, వివిధమణి ప్రభాపుంజ ధగద్ధగిత నిస్తుల కోటీర ప్రళ సంబయిన మ స్తంబె త్తి భూతలంబుఁ జేతుల నానుకొని కృష్ణునిఁజూచి సేతువుఁదొట్టి శ్రీతనగ మలదాఁకను గల్లు భూతధా త్రేతలభాగమంతయుమ రేఁగిన తీరని యాడకూ యిచే మోతలు మ్రోఁగుచున్న గనుమూసిన రాత్రులు నిద్రనట్టునే? నీత లవ్రాత విధము నీకోడ గూర్చే దురంత దుఃఖముల్ ఎల్లరు పేరు మోపిన మహీళులు యుద్ధమునందుఁ జేవ నీ వెల్ల వసుంధరావలయు మేలఁగవచ్చునటంచు నెంచుచున్ దిల్లిదులై నయట్టి యదువర్యులఁదోడ్కొనిమీఁ జొరికిం దిల్లము; కానీ ధర్మజుఁడు దీని నెఆంగఁగ నేరఁ డేమియున్ 164