పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వా న ము చెల్లదు, సత్యమున్ వినుము చెప్పెద మాధవః సర్వధారుజీ వల్లభులున్ నళింప యదు వంశమె యేలెడు నన్నమాట; నీ వల్ల నొనర్పఁబడ్డ బహు పాతక మూలక ధర్మపీడలున్ వల్లదిఁ గూర్చికూర్చి యదువంశముఁ ఓలిచి పిప్పీఁజేయపే లవంతుఁ డైనవానిని బలహీనుం డెందు నమ్మవచ్చునే చెప్పవా ! డెలవంతుఁడు సమయంలన బలహీనుని మ్రింగకున్నె పటుతరళ క్లీన్ పట్టించితివిగదా పగవాని కాళ్లవిన్ నమ్మియున్నట్టి పాండవులచేత కొట్టించితివిగదా కురువృద్ధ గురుభీష్మ గురుయోధురానునెల్లఁ బరువుతప్పి చుట్టించితివిగదా మహితవీరుల నెల్ల సంగ్రామ నియమముల్ జారవిడచి ముట్టించితివిగదా ముమ్మరంబగుచ్చు భరతాన్వయారామ పటలీ వెళ్లి ఎవ్వఁ డనుభవించు వీమహాదారుణ పొపకారవితతి ప్రతిఫలంబు రాత్రులెల్ల నిద్రరామిచే శ్రీకృష్ణ: . కలలుగాంచి చావఁగపు నీవు దారుణ సంగపండు గణధర్మముఁ దప్పక చేసినాఁడనే వీరవిహారమున్ సబిపి పెద్దలు మెచ్చఁగ నాకభోగముల్ జూరఁగఁబోవుచుంటిఁగద శోకమునాకిఁక లేదుమాధవా ? భూరి విషాద భేదముల ద్రుంగుడు గాంతురు నీవు తొండపుల్ 16