పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురా ణి ము పాండవ సేనలుంజేదరీ పొగ భీష్ముఁడు విక్రమింపఁగాఁ గొండొరసాఁడు శౌరీ మునికోలధరీంని నదిత సూజన్ మొండెమ్యుతుఁ జూడుమనీ మొగ్గతమందు రథంబు డిగ్గనా ఖండలసూతి యడ్డువడెఁ గర్ణముకాదని నచ్చఁ జెప్పుచున్ తొమ్మిదవనాఁడు సంగ్రామ దోహలు. జాహ్నవీసూనుఁడుగ్రుఁడై సచమదించేఁ బాండవచమూసమూహంటు బడలు సచి ఘోర శరహళీ సేన గగ్గోలుపుట్ట పంచపాండవుల్ సైన్యాధిపతులు గూడ యుక్కు చేయొక్క యొడగూ యుమ్ములించి వడకునంగకమ్ములతోడ నడలుతోడ నిలిచియుండగ వెన్నుండు కలయఁజూచి ధర్మజుతోడ నిట్లనియెఁ దాతకు నీవనినంత నేత యో యర్మిలి (సట్లునీకు విజయంచోడఁగూర్పఁ దలంచుఁగావునన్ మర్మమువిప్పి చెప్పు మనుమానము మానుము తప్పకుండ దు. ష్కర్మమటంచునెంచకయె జాష్నో వీపుత్రునిఁ జూడ బోవుమా. పోరుసకుముందు సెలవంద టోయినప్పుడు మించి యాపచర్ నినావరించినపుడు వచ్చి తనుఁ జూడమనిచెప్పి పంపలేదే? తగినసమయంబు పొమ్మన్నఁ దాతకడకు తాతకడ కేగ నిచ్చించి ధర్మసుతుఁడు దొరల శిబిరంజలను నీద్ర దొరలుచుండఁ దారి మెల్లిగా నడి రేయ తాతకడకుఁ బోయ తనగోడు విటు వెళ్ళ బోసికొనియో: 146