పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

శ్రుతిఫలము

నూతప్రోక్తపురాణసంహితను సంశుద్ధాంతరంగంబులే-
బ్రాతస్సాయములం బఠించునెడలన్ బ్రహ్మాయురోగ్యముల్
భూతప్రీతియుఁ జిత్తశుద్దియుఁదమోలుంటాక వైరాగ్యమన్
నీతిప్రోత వివేచనంబు గలుగున్ నిత్యంబు సత్యంబుగన్.