పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ఏకలవ్యునీ గురుశిష్యులిర్వురంత చిట్టకంబునఁ జోడఁగాంచి పెలవు (భోందీ కోర్కెలీడేజేనని చెప్పి కులుకుతోడ మరలిపోయిరి తమవీటి తెరవుఁబట్టి ద్రోణార్జునులు మగిడిపోయినపిమ్మట నీకలవ్యుండు తన మనంబున నిట్లు తలపోయసాగెను గురుఁడఁటవీఁడు నన్ను పెడ కోర్కులు గోరుచునంగుటంబునున్ నక (గఁజేపి కై కొవియే న్యాయమ ? శిష్యునిఁ బండలింపఁగా గురుజనుఁడున్ స్వలాభమును గోడఁగవచ్చునుగానీ శిష్యునీన్ గరుణయొకింతలేక యపకారమునన్ గ్రhయిరవధర్మువే ? చింతింపక యొకనికినై యంత శికరణ ప్రవృత్తి కానలనీడెఁటో యంతే ! వాసిచెుచుకొనే నం తేపోసి చేడఁడింతయైనను గనుఁడీ హృదయంబు కలవరపడుచుండఁ దన్ను జూనూర ఉంచుకోని కృష్ణమూర్తి మేనత్తయా పృధకుఁగొడుకు నరుఁడు వానిగురువు చాపగురుడుగానఁ గృష్ణుఁడీపవీరెల్లఁ జేయించియుండు వేణువిధముగాఁ దలపోయ వీలులేదు ఇంతమాత్రంబునకు నై నది యేమి ! త్రిజగంబులు విస్మ యంపడ శ్రీకృష్ణుడు సంగ్రామరంగంబున నా ప్రళయతాండ వముంగనుంగొని ఉచ్చపడుఁగాక;