పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చ తు ర్గా శ్వా ప మ వెంటనే క్రీఁ గూడి యవీస్థలికేగ గురుండు సిద్ధమై జంటగను వెంటబడి ఛాలుడు ముందుగ దారితీయ గో రింటల డొంకలన్ నడచీ త్రిప్పులు పొందుచుఁ గాంచిక్కాడన్ పంపెముకానీ గూడెమును వారలు దొవీనీ రాసినంతటన్ నెట్టెంబుఁ గై సేయు నెమ్మపురితురాయ కనువిచ్చి ఓసలెల్లఁంచుచుండ దోసల రారాషచే తసం గాయగాసిన మొగుమూపు దోయి మై బిగువుచూవ ఎన్నెన్నో కత్తరి వన్నె పూసల పేరు లెదురొమ్ము పై దడి కదలుచుండ మొలచుట్టుముట్టిన మోటువన్నియు ప్రాత మోకాలు దీగజారి పోకుండ నింటిముంగలియజుగుపై నొంటరిగను రెగము వేసి కూర్చున్నరొడ్ల లేని కదిరజాతీ క్షమానాథుశౌర్యరాశీ గాంచీ గురుశిష్యులిర్వుడు కొంచేపడిరి అతిథులిద్దరింటికి వచ్చుటల్లకాంచి దూరమునుండి తొందరతోడలేచి యమును బాద్యమునునిచ్చి యాదరించి వారి పయనంపు ఒడలికం జాషవేంచి చారపప్పును నూచబియ్యము సన్నమండిగ గుగ్గిళల్ దోరముగిన మావిపండులు దుర్లభందిగు ద్రాక్ష 4. ర్జూర పక్వ ఫలాళి తంగెటి జుంటి తేనియఁజక్కఁగా నారకాగిన డూవుపాలను నారగింపఁగఁ బెట్టుచున్ 83