పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త పు రా ణ ము ఇంటికి వచ్చిన పెద్దల వెంటనే పూజించునియతీ వీవోతంబుగఁ జే కొరటీమి యాతిథ్యమే మా పంటలు వీనిఁగొని పేదఁ బాపుకొనుండి అని బహుప్రకారంబుల వేడిన ద్రోణార్జునులతిథి సత్కారముల గ్రహించి తృప్తులైన యనంతరంబు “వారలం జూచి యేకలవ్యుండు— ఏపనిఁబూనీ మీరలీటులిచ్చటికింజను దెంచినారు ? మీ కాపుర మేది ? నావలనఁ గాఁగలకార్యముఁజెప్పు డున్నచో నాపఁనిదీర్తు నాకలవిసైన నటంచు వచించినంతనే చావగురుండు పల్కెను నిజంబును దెల్పుచుఁదక్టణంబునన్ నా పేరు ద్రోణుఁడందురు చాపాచార్యుండ నిఖిలభనష్టాలసుతుల్ నాపజ్జ నేర్చికొందురు చాపాభ్యాసంఖు దివ్యశకలాఘవమున్ క్రీడితండు ఘోరరణ కేళివిదగ్గుఁడు మొన్న మొన్న వేళ టాడఁదలంచి యడవియందునఁతొచ్చి చరించుచుండఁగాఁ గోడముతోడవచ్చి యిటకున్ గుళి వెళ్లి శరంబుఁబుచ్చఁ దో క్తోడఁద్వదీయబాణము కడున్ రయమారఁగ దానిఁగూల్ఛుడున్ నీ కరలాఘవంబు గని నివ్వెజపా వినయంగ వేగ నా వేళముఁజొచ్చీ యేడకు ప్రల్మిడిఁ దెచ్చెను నిన్ను (జూఁపగా నో శబరేశ్వరా 1 వలుక నోడకు పేరునుదంత మే నీ ఏ శరవిద్య నెప్పుడైటు లెవ్వనివద్ద నేర్చినాడవో