పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురాణము మాగధుఁ డీయదంతము సమ స్తముఁ జారులచే గ్రహించి యాగడమేమి యాదవునకో తలవంచుట మాగధుండు ? భూ భాగమునన్ జరాసుతుని పౌహబలంబున కడ్డుగల్లునే ? సోగునె యిట్టిచిత్రములు ? సాగునె యీ విపరీత కర్మముల్ ఓడుగోరు వెచ్చని నల్ల నొలసి ముద్ద కట్టినట్టి కృష్ణుని యెమ్ముక పో యనెడి కుంకుమున బొట్టు పెట్టెదఁ గొంకు లేక యలుగు పెలచేత జయలక్ష్మీ యలీకమందు ఎవవిఁగోడల పో సేనో ? జరా త నూజు? ఎవరిగాఁ దలపో సెనో మగధన పుని బలంబుల్? అడవి మూఁకనుచు నాత్మ: దలఁచెనో యతఁడే నిజంబుఁ దెలిసికొనును అంచు దుడనాయకులు బిలిపించి ప్రణవడ కాది ఘోషంబులచే భూనభోంతరాళంబు బీటలు పోర నతులచతు రంగప్పతనావీతాన పరీనృతుండై, కృష్ణునిపై దాడి వెడలి సొల్ల హోరాత్రంబులు హోరాహోరింబోర యాదన సైన్యంబులు, పంచబంగాళమై, వీట తాటమై, చెల్లా చెద రైసోవ, శ్రీకృష్ణుండు చేయునది లేక యాప్త బంధు సహితంబుగా బలాయితుండయ్వె. జరాసంధుడు మగిడిమగధం • బ్రవేశించెను. శ్రీకృష్ణుండు వినుగువిరామము లేక, వీజీగిపాతన సైన్యంబులఁ గూర్చి కొని, మరల యుద్ధ ప్రయత్నములు సేయుచుండ మాగధుండు వెండియు దండెత్తిపోయి పరాభూతునిఁ జేయఁ జేజిక్కక శ్రీకృష్ణుండు 64