పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థి క్వా నము వరకుఁ బొడిపుచ్చి ధురమందు నరుడేగడఁ బెండ్లీ పేండ్లంచుఁ దియారు వేల రాచ కన్నెరికుఁ దాళిబొట్టును గట్టిపై చె మర్మరేశంబు ఔంధకమయము గాగ ఆతీ భయంకరాటవుందు యమునమొడ్డ స్వైరవృత్తిని నిరతంబ పంచరించు వాటవికకన్య కాళీంరీ యనెడు నా వేళ బరిణయంబుఁ డనవార లేటుఁగకుండ మద్రవసుమతీనాథు కొమా సరైన భద్ర గుణసముద్రను భూరీ వైభవమున మత్స్యయంత్రంబుఁ బిడఁగొట్టి మహితక క్తి: బెండ్లీ పెద్దలు వెలుగందఁ బెండ్లియాడె కొండగవులయందుఁ గ్రుమ్మరు భల్లూక జాతి జెందివంతుఁ జావగొట్టి వానిబిడ్డ జాంబవతిని బెండ్లియాడే నడవీజాతి పొందు నాశ (జేసి యాదవాన్వయులకును ధోశాధకులకుఁ గలుగు వైమనస్కంబెళ్లి డోలఁగిపోయె రుక్మిణీ సత్యభామా సరోజ పత్ర నేత్రం వివాహములచేతఁ జిత్రముగను ఇట్లు గృహచ్ఛిదంబుల నెల్ల నుడీపీని బలవంతుండై మంత్రరత్నప్రభావంబుచే నత్యుత్సాహంబుసం జెలరేఁగి, మీఁటికి మంటికిఁ దాశము వేయ నేచుచుండ, 6