పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చ తు రా శ్వాసము పాసింపన్ శారద రజనులున్ శాండురజ్యోత్స్న చే ను లాసంబొప్పన్ వ్రజ తుజలెళ్లిన్ బిసాళింప రారా జై సంతోసిల్లి మురహరుఁడున్ యాపనారంభవేళన్ రాసక్రీడా చతురుడగుచున్ రాజిలన్ బృందోనన్. కారానీపోరాని గహన భూములనెల్ల |ి మ్మకీ(డై దిమ్మ దిరుగనేర్చె తెలిపిట యమునలో జలకమాడిది గోపి కల కోకలను మూటఁ గట్ట నేర్చె తనతోడనాలమందలఁగౌయుక్రేతలన్ • జిట్టంటు చేతలన్ ముట్టనేర్చి కొండా టుంగోరీ కాంపకొంపల దూరి మిసిమీవెన్న ముద్ద చేసషనేర్చే కొం బిళనమేల రాకుండు గొప్పయంటీ బిడ్డకును జెల్లుబడి యుండ నడ్డ మేమి ? అవును కాదనువాడెవడైన సుండు వారే నిజముగా నొక గొల్ల పల్లెయందు క్రమముగా శ్రీకృష్ణుఁడు పెడిగి పెద్దయై చెలరేఁగి, ఒకనాఁడు పేనుబండి నూడి కూలఁగఁదన్ను నొకనాడు పేన్హాఁచు నుక్కడంచు ఒకషాడు సుడిగాలి నునలించిగఁజిమ్ము నొకనాడు కార్చిచ్చు నుమిసివై చు 'ఒకనాఁడు గాడిద నోడించి పొగిపుచ్చు నొక్కనాఁడాంటేతు నుసురుగదీయు ఒకనాడు యమునలో నంకించి వేపదూకు నొకనాఁడు రాకాసి మొకముగదన్ను 59