పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ క పురా ణ ము వీనిఁ గనుచున్న రాధిక బేలుపోయి దేవునంతటివాఁడంచు భావమందు నమ్మి ముద్దుకృష్ణుని ప్రక్క నక్కియుండి నిరతమాతని జపియించుఁ బరవశమయి మరుల జడ వేసి కై పేసి మరులు గొల్పం "జెన్నకృష్ణుండు" రాధిక చీర చెఱఁగు గట్టిగా (బట్టికొనీ, పోవుఁ గాలికొద్ది మరులు జడఁదొక్కినటువంటీ మనుజాఁ బోలె వసులను గాయఁ బోయెడి నెపంబున మందకు టోకృష్ణుఁడున్ బస్తులనుగాయకుండఁ జొరపాటుననైనను, రాధ(గూడుచున్ దుసికిలుచుండెనంచువినీ తోక్కిపలోడక మేనయ త తా ముసిముసినవ్వునవ్వుకొనీ మోదమునందుచునుండు రాధయున్ రాధీకఁగూడిమాడి యనురాగమునన్ సీరతంబునున్ రసం భోధినిమగ్ను (డయ్యుఁ దల ముక్కలుగా జరియింపుచుండి యున్ మాధవుఁ డెంతమాత్రము, ప్రమత్తుడుఁగాక దునంబులో సదా జైధవుఁడై న మాతులునిఁ గంసునిఁ గూర్చి తలంచే నీగతిన్ క్రోధపరీతమానసుఁడు క్రూరుఁడు భోజుకులాభిమాన సం బాధితుఁడై న కంస జన పొలఁడు. జీవముతోడ నున్న చో గాధలు చెప్పనేమిటికి 1 గల్గునే యోగము రోజభోగమున్ బాధలు తీరునే? తుదకుఁ బ్రాణముమీఁదికి రాకయుండునే భోజ దౌర్జన్యవాహిని పొంగి పొరల నానకట్టను వేయక యాఁగియున్న బొడిచి యాదవ ద్వీపంటు ముంచివై చు నంచు విగతంది లోలోఁ దలంచుచుండు 60