పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

యదువంశాంతర్గతమయి పొదలిన వృష్టితులమందుఁ బుట్టుటచేతన్ ఐదీలుఁడు శ్రీకృష్ణుఁడు భూ విదితుఁడు వాగ్గేయుఁడనెడి పేరన్ వెరి సెన్ ఇట్లు శ్రీకృష్ణుఁడు శైశ్వక్రీడారతుండై నందగోష్ఠంబు లఁ దీరుగువేళ రాధ యనుగోపబాలికా రత్న మోర్తు నవ్యతారుణ్యలావణ్య దీవ్యగాత్రీ చందు మందగీలారి తనమునందు మెలఁగుచుండును సర్వదా మిట్టిపడుచు కాలగతి వేపల్లెలో నందుని యాలమందలో నొకరితో నొకరికిఁ బొతుకుదుర రాధాకృష్ణులిర్వురు నీడుజోడై శైశవ క్రీడల నిరంతరంబు ప్రొద్దులు పుచ్చుచున్న కతంబునఁ బరస రానురాగంబంకురించి క్షణకు ప్రవర్ణ మాసం బగుచుండ ప్రొద్దుపొడుపుమొదల్ ప్రొద్దు గ్రుండువఱకుఁ జిన్నికృష్ణరాధలకపై చెలిమికల్గి యొక రివొక్కరు విడనాడి యుండలేక తనిని వింత సుద్దులు చెప్పుకొనుచునుండ్రు ఈరమాలనుగూరి యేటితీరముఁ జేరి చెట్టునీడ నిక్కి గట్టులెక్కి ప్రణయమగ్ను లగుచు రాధికాశ్రీకృష్ణ లాడుకొందు దేవరు చూడకుండ