పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వాసము గోపికల నె తికుదురు పెఁ గుండయించి కొనుచు యమునా జలచుఁ దెచ్చికొనుచునుండ నొక్కయమ్మునఁ గుండకు బొక్కపెట్టి నీరుకారనీ కప్పుడే నిల్పునొకట మందలకడనుండీయఁ దెం. బెందలకడ రాఁడిదేమి వేడమనుచున్ వందురు నెప్పుడు ముంగిట ముందల మేనత్తరాధ ముజముపడుచున్ ఇంటికి వచ్చిన వెంటనే తుంటరీ; మేనత్త రాధ తొందరపడి ప్ న్నంటుచు “నాయన్న జడిసి కొంటివె" యని బుజ్జగించి కొంపోయి వేసన్ ఆవు వెన్నతో నోడలెల్ల నలమి తోమి గోరువెచ్చని నీక్వోసి కోకఁదుడిచి యగురు సాంబ్రాణి పొగపెట్టి యప్పుడపుడే “రార 1 నాయన్న !" యని చెప్పి రాధ యంత ఆవునేతిలోఁ దొరలించి నట్టి కూర గాయలాజరసంబులు గల్గు మేలు వంటకము సిద్దపలచీ సోషడఁగబెట్టి కడను గూర్చుండుఁ కృష్ణుండు గురుచునపుడు యాదవుండయ్యె యదువంశ మందుఁబుట్టి గోపకునియింట వర్దిళ్ల గొల్లఁడ్య దానిచేత గోపకుల యాదవులుగారు యాదవులు గోషకులను గా రజసిచూడ 51