పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కథా ప్రారంభము శ్రీకృష్ణు చరితంబుఁ జెప్పవే సర్వంబు " పుట్టు పూర్వములన్ని పొందుపరచి తలిదండ్రు లేవ్వరో ! దాయాదు లేవ్వరో ! తాత ముత్తాతల భ్రాత లేవరో 1 ఎచ్చోట జన్మించి, రెచ్చోటఁ బెటిగెనో పెట్టి పెంచినవారి పేరు లేవో ! ఎలక్రియ మెచ్చోట నేరీతిఁ గడ పేనో ! యెవరితోఁ బోరేవో యేదికోరి : చుట్ట పక్కంది లెవ్వరో సూడువార లెవ్వరో : రాజ్య తంత్రంబు నెవరిఁగూడీ రెట్లు సాగించేనో ! ఫల మేమి వచ్చి పడేనో ! యవసానదశ మెట్లు కడపిసో (డొ ! ఆ పెంపుఁ బసిగాపుఁ బూఁటేండ్ల పాలిండ్ల గుణికి పుచ్చని దొండు పుట్టింటోదు రేఁబవళ్ళనకుండ వ్రేపల్లెలో వేఁత. | గడపఁ క్రొక్కవీయిల్లు కానరాదు పిన్నమై వెన్నంటి వెన్నంటు వంటులఁ గెలకకుండిన దొండు కలుగఁబోదు “రార ! పోరా"యంచు రాకొట్టి పిల్వని పడుచొక్కనై నఁ గన్పట్టఁబోదు .