పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వాసము అప్పటికప్పుడే సూతర్షి తనకుటీరంబు ముంగలఁగరి జగతిపై నల్లనీ యట్టికళానంబుఁ బఱచి కూర్చుండి పన్ను (గాంచీ, దరహపిత వద మండై , కప్పన్నరమ్మని పిలువ, పామీప్యంబునకు నేగి, సాష్టాంగ డండప్రమాణంబు లాచరించి, కూర్చుండ నన్ను (గాంచి కుమారా ! చషీభూత శరీరుండవై తివేల ? యన నేనును గాద్గద్యంబు దీయటం దోఁపనీక యిట్లంటి. పరమసాధ్వి నీలిరాగ వతీ కళత్ర మఱఁగ మువిచంద్రమతిపోయే నందుచేత విటుల శుష్కించీ శుష్కించి యేండిపోయి శల్యగతజీనినై తిని జావలేక. ఈ యుదంతంబు గురువరుం డాలకించీ తాత్కాలిక ముఖవికో రంటు ఊడకట్ట నూరకుండి తుదకు. వంగిన జోయ మానవతి మాన్యచరిత్ర దివంబుఁ జేరఁగా ముగుట మానరాదయిన మానకచే సెడి దేమి ? సౌఖ్యమే మందగును గాన లో(టోగుల మానుచుఁ బెద్దలత్రోవఁబోవుచున్ దురటిలఁబోక చూడు సుఖ దుఃఖములన్ సమభావ మొప్పఁగన్ - సుఖదుఃఖములు కావడికుండలు' దీవి నెటింగీ మేలంగిన అగు నన్న నేనును జింతదేజి, కుతుకబంటి శోకమున దిగమ్రింగి, పోయివచ్చిన కార్యంబు సర్వంబు వివేదించి జన్మభూమి దుర్గశాకడ నందు వినిపించి, పురాణకథాశ్రవణకుతూహలండనై యట్లు ప్రార్ధించితి.