పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృ తీయా శ్వా న ము చావుతోఁ దప్పులన్ని యు సమసిపోవుఁ గానఁ బేతకు నగ్ని సంస్కారములను జేయుమని రాముఁడౌసలీం జేసినంత యటు చేసే విభీషణుఁ డౌనటంచు పొలుతాగేదవా! నీవు బసవ! డ్పూను ప్రత్తివిత్తులు తిందువా బసవ! రూను మంచిమార్గంబుఁ బట్టను మావిష ణుండు నేటిదాఁ జేన్నీ సన్నుతులుగాంచి ఈ రేడు జగముల కీజేఁడు తగువాఁడు | వేరేఁడు తగఁడన్న పేరుఁగార చె చదువు సాములు నేర్చి చదువు సాముల నేర్చు | చదువు సాముల నేర్చు చతురుఁడయ్యె గోవాండ్ర సరిదిద్ది గోవాండ్రం గని యిద్ధి గోవాండ్రు గనుడంచుఁ జూపఁగొ ఆపగతురజట్టు నాపఁగఁ బురిచుట్టు నాపగ దొరఁబెట్టి, యధికుఁడయ్యె ధరణిఁ బుట్టుట గిట్టుట కొఱకుఁగాదే యెప్పుడో యొకప్పుడు చావు తప్పబోదు జాతి యభివృద్ధికోజకు సై సమరేపోయె రావణుం డెంతధన్యుఁడో ప్రథనభూమి H 151