పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మత ఫిరాజ ము వీధవస లంకాపురి సదవఁ జేసి సీత నగ్నిలోపలఁ బ్రవేశింపఁజేసి . మరలఁ గొనుచు నయోధ్యకు మరలివచ్చే వానరులతోడ రాముండు వైభవ ముని " భార్యఁగొంపోవఁగ విరోధి, హెసరులను జేరి శరణంచు బగవానిఁ జించి భార్య దెచ్చికొన్న రాముఁడు కీర్తిఁ దెచ్చికొని వసుధ నవరియదృష్ట మెన్వరికివచ్చు ముగి పు నాఁటికీల గథా శ్రవణంబు చాలించి, సంధ్యావంద నాదులుసలి, యా రేయినిదురించి, యుషః కాలంబునఁ దత్తర పడి లేచి, కాల్యంబులఁ దీర్చికొని, గురువరుండగు సూత. మహర్షిం జేరి వందనం ఔచరించి, కడచిన రేయి నొక్కకలగంటిని మాదగు కమ్మనాఁటీలో గడబిడ లేవో కల్లి కడగం గచాట్లు ప్రజాసమూహాముక్ సుడుపులు పెట్టి పెట్టి పరిశోషణఁ జేయుచు నుం డెనంచు న క్కడ కిపుడేగిచూచి యటఁగాంచిన సంగతులన్ని చెప్పెదన్ బుద్ధిపుట్టెను మాయూరు పోయివత్తు. " జుట్టపకాల నెల్లరఁ జూచివత్తు దేశి కేంద్ర! రెన్నెల్లలోఁ దిరిగివత్తుల గొజతవడ్డ ధ్శంబుల నెఱుగుజకు 15.