పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త పురా ణ ము అభిజనుఁ డెవ్వఁడేని యిటులాడు నే దుస్సహజతీ నైరీనే యభయముఁ గోరుమంచు నకటో సభ లోపలకి వీఁడుతముండా యు భయకులంబులున్ జేజుప నుదనమందినవాఁడుగాక పా పభయముఁదక్కి నే కెడలఁబం పెదఁ దెం పెద సే హవల్లికన్ తముఁడటంచు వీఁడు పెడదారులు గ్రుమ్మరుచున్న (జూచియున్ గిమ్మన కూరకుంటి నాదే కీడయి యింతకుఁ దెచ్చినౌర నా సమ్ముఖమందే నిట్టుల ససహ్యపుమాటలఁ బల్కుచుండెనే నెమ్మెయి వీనిఁబట్టి క్షమియింపఁగ నేర్తును మాటిమాటికి ! జాతిపౌరుషంబు జాత్యభిమానంబు జాతిగౌరవంబు జాతిపరువు వీనియందు లేవు వీఁడెట్టు పుట్టెనో! కుక్కమూతికింది కులము చెడఁగ ఇంతలోనే విభీషణుఁ డేమియన్నా ! తగవులాడకు మీయెడఁ దప్పుమిదీ సీతనరించి శరణంబుఁ జెందు, రాముఁ డతిదయాళువుగాన నీ న్నాదరించు శూర్పణఖ బన్న మెల్లఁ బో ర్ప నెంచి యజలకులమును నీవు పోకార్పవలదు శరణమనకున్న సొత్మనాశంబుగల్లు శంకవలదన్న, రావణుఁ డంకపడుచు - 14