పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మశ్రీ పు రా త ము చి ఖరుని చాపుఁజూచీ కాలు సేయాడక యడవి నిలువ లేక యడల లేక చీర చెఱఁగుకాళ్ల జీరోడు చుండఁగా నీంతో యుపుడు లంక కేగి పిదప రావణభూమినేతకుఁ బరాభవ మేల్లను మూలమట్టుగా గౌతురుమంచx' జెప్పి ప్రతి కారముఁ జేయుచు బన్న మిగఁగాఁ బావనమైన ధర్మమని పల్కినయంతట రావణుండు కో . పావిలవసనుండయహంకృతిహుంకృతిఁ జేసి యాక్చుచున్ ఆంతరంగిక సచివుండయిన మారీచునిఁ బినీంచి, మంతశంబాజీ, రాజపుత్రికయు నందు నా సోదరియం ను శూర్పశాఖlడ రామలక్ష్మణు లొనరించిన అవమానము నన్నా పాదమస్తకంజ' దహించుచున్నది. మఱియు నీల బాటలోకమనస్సంతోషంబుఁ జేయు వాయనవధ నన్ను నిలువున-నీజం చేయుచున్నది. ప్రతీకారంబు తప్పనిపని, కావున శ్రీడ. వీరపురుపానుచిత మైన కార్యంబు - సల్పినవారం గావున, శ్రీరామచంద్రునకు స్త్రీ, మూలకంబయిన పరాభ వంబుఁ జేయుట సమంచిత ధర్మమని నిశ్చయించి, కార్య క్రమంబు మారీచున కుపదేశించి పం పెను. అటుపిమ్మట మారీచుంచు దకిణాపథంబునకుఁ జనీ మాయాతురంగరూపం బున, రామలక్ష్మణుల ధవ్వుల కెలయించి పోవ' సో, యదనున రావణుండం పగశాలనున్న సీతను ముని వేషంజన, ముచ్చిలి కొంపోవుచు-వారికడ్డంబయిన జటాయువుం దునివి,