పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాము



ఎట్టుల నేని సంఘహితమే పరమార్థమటంచు నెంచి యి
ప్పట్టున గట్టిపట్టుదలఁ 'బై కొని మేలొనరింపు దాన నీ
పుట్టువు స్మాకంబగును బొద్దులువుచ్చఁగవచ్చు హాయిగా
రట్టడీలేని రాష్ట్రముల ఱంపిలుచుండఁగఁ బిన్న పాపలున్


.
అని యీరీతిఁ జదువు సాములు నేర్చిన కులము
సాములు నచ్చజెప్పి, మున్నడి దీవించి, యగస్త్యునిఁ బ్రయూ
గోన్ముఖుం జేయ సతండును వల్లెయని, నై ళమ శిష్యపరివృ'
తుండై, యత్యుత్సాహంబునఁ బయనం బై , వింధ్య పర్వతంబు


నిర్గమించి, 'తద్ద దక్షిణ భాగ పరి వ్యాప్తంబగు కీకారణ్యంబుఁ
బ్రవేశించి, వాసయోగ్యంబులగు పొలముల నెమకి, జలతృణ
కాష్ఠ ఫలవృక్ష సమృద్ధంబగు ప్రదేశంబులయండు మునిపల్లెలు
గట్టుకోని,జన్ని తొర్రుపట్టుల నేర్పఱచికొని, పెద్ద కులగు శిష్యు
లంగూర్చికొని, ద్రావిడ జనపదంబులకుఁబంపి, విచ్చలవిడి
వేదాంతంబు బోధింపిచి, పూర్వాచారంబులఁ దెగవేడి, వెగటు
పుట్టించి, తర్క పాండితీ మహిమంబు వెలయ, వితండవాదంబుఁ
గావించి, పూర్వాపర సందర్భముల మఱపించి, " ద్రావిడ
సంఘబునుండి జాతి ద్రోహుల సృష్టించి, బేరయించి, కొంత
దనుక సఫలీకృత మహోరుఁడై, యువ్విళ్ళూరుచుఁ గులు
కుచుఁ గోండొక్కనాడు, తమకించి యిట్లు విచారింప దొడం
ను: “స్వార్థపరులై, సుఘద్రోహమునకు వెఱవక,జాతి నైరంబు
దిగఁద్రావి, విడివడి, యార్యసంఘదాసానుదాసు లై

81