పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వాస ము


పరిశుద్దతోయమయమై
పరుపరు నమ్మంచుకొండ ప్రస్థముమీఁదన్
దొరలీతొరలిమండాకిని
పరిపాటిన్ వచ్చినచ్చి బయలంబడగా,


ముంగలఁ గైలాసశిఖరి
ముంగిట గండోఫలములు మునికొనియుండన్
లింగాకృతితో సయ్యవి.
గంగా స్రోతోని పాత కషితము లయ్యెన్ .


లింగాకారము తోడనున్న శిలలన్ లీలావిలాసార్థమై
నింగిన్ వచ్చెడి వేల్పుక న్నెలు సదానిఃకి ఖేదులై నట్టి
స్సంగుల్ దివ్యతపోధనుల్ గోలుతు రశ్రాంతంబు సద్భక్తితో
గంగా భంగజలా షేకమనుచున్ గౌతూహలప్రక్రియన్.



తత్కారణమున నేత
త్కుత్కీలముమీఁద శివుడు కూర్చుండి మహా
పత్కాలమ్మున నీజ భ
క్తోత్కరమును బ్రోచునంచు రుడుగక పెద్దల్ .


మతిమాలిన కవిచంద్రులు
గతిమాలిన వారలగుచుఁ గదుకక యెవరో
బతిమాలిన నల్లిరిసి
బ్బితిమాలిన కత యిది యితివృ త్తముగాఁగన్,


11