పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము

మబ్బులందు ముంగి సుమటు మాయ మగుటచే
సూర్యరశ్నియేమి సోకకుంకి
గుప్పు మన్న మంచు కరగమి నాకొండ
వెండికొండబో"లే "వెల్లుచుండె.



ప్రా లేయ శ్రీ స్రావృత తో
చ్చైలము రజతాద్రిబోలే జాలుగ నుండెన్
శూలి నివాసం బగుదుల
గ్రాలెన్ రజతాద్రియన బురాణములందున్


కొండ బొరియ నుండి కొలదిగా గొలదిగా
గరగి పడెడి మంచు కరుడు గట్టి
వెల్లరాడుగాగ వెలసిన మాత్రాన
స్పటిక లింగ మూర్తి యటుల దోప

కొండకోగలందు గుమ్మరుచుండెడి
బిల్ల జాతి యింటి వేలుపగుచు
శైవ లింగ మూర్తి శాంబరీ భిల్లుడు
రాణ కెక్కె నీ పురాణములను.

కను చూపు మేర బోగా
గనుగొంటిని నాముటెర్గుకంటి వలెను బి
ల్లని దోవతి వలె నుండిన
విను వాకను బాలువోక విస్మిత తోడన్.