పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పురాణము


తర్క వేదాంత ధర్మశాస్త్రముల నెల్ల
జతురనుతితోడఁ గడముట్టఁ జదివినాఁడు
సంస్కృతంబునఁ జదువని చదువె లేదు,
సుంత యేనియు గర్వింపఁ డింతచదివి,


కొంత లంబిటుచన్న యనంతరంబు----



చెట్టు చెడు కొలమున కెప్డు పుట్టుచుండుఁ
గుక్కమూతి పిందియన్న ఫక్కీ బడుచు
శామ్రికా రాటములు హెచ్చె సర్వభాష
లందుఁ బండితుండనెడి పేరందు కోఱకం.


 "కేరి తనతండ్రి మాటల్య గేలిచేసి
తెలుఁగుజానను జదువఁగాఁ దెగువ చేసి
నడుముగట్టెను దాఁ బదినాళ్లలోనె
చదివి వైచెద దెలుఁగంచు నెదురు లేక .


అనవిని దేవశర్మయిటు లాడె విపర్యయ మేలచేసెదో ?
తనయ! వివేకవంతుఁడవు ధర్మువు వీనరఁ బుచ్చఁబోకు, మే
లెనయదు "తెల్లు బాస మన న్నొతరంబులు ముట్ట లేదు ము
ట్టిన యెడఁ గీడుమూడునని డెప్పర మౌననీ చెప్పి రార్యులున్".


శలఁగే ధనతండ్రి పల్కిన పలుకు లెల్లఁ
గంటి రెప్పల తుదలనే గెంటివై చి.
తన మనోనిశ్చయము మౌనమునని తెల్ల్పె
దిట్ట శాస్త్రి నిర్వాత దీపమట్లు,


120