పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము

పిలిచిన పిల్పు తమ వీనులలోఁ బడినంతమాత్ర'నే
మొలత పతివ్రతామణి య మేయచరిత్ర పవి నశీల ని
ర్శల సుగుణాభిరామ గరిమంబగు భక్తిని భిక్షగొంచు రా
దలపఁగ నింటికప్పుడు పథశ్రమతో దయితుడు వచ్చినన్ ,


చెమటబట్టఁబట్టి చిదచిదలాడంగ
నడచినచ్చినారె నాధ యిపుడు ?
శ్రమను పోవ నట్టె జలకంబులాడఁగా
రండి రండి యంచు రమణి యపుడు


చల్లనినీరు తోడి పతి స్నానముఁ జేసియు సేద దేరఁగాఁ
దెల్ల మడుంగు దువ్వలువఁ 'రెచ్చి ధపఁగ నిచ్చి భోజనం
బల్ల న పెట్టి ముచ్చటలనాడి పరుండఁగఁ బెట్టి నిద్రఁబోఁ
జల్ల గ లేచి భిక్షంగొని సాధ్వివతంనము వచ్చే సంతటన్



మొలక నవ్వులతో వచ్చు ముగుదఁగాంచి
యడగియుండని కినుక చే నౌడుఁ గరచి
కన్ను గవ కొసల్ గెంపారఁ గౌశికుండు
కర్కశస్వర మునఁ బల్కె గంఠ మెత్తి
ఇంటి ముంగిట బ్రాహ్మణు నిట్టె
నిలువఁ బెట్టి పనీపాటలను దల పెట్టి
యిట్టి యాగడం బేల చేసితివమ్మ నీవు !
కోఱవి చేతను తల గోఁకినినమాడిడ్కి


104