పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము


మరియు జాతిద్విజుం డద్వీజుని ముఖంబున ధర్మంబు లెజుంగుట శిష్టాచోరవిరుద్ధమందు! ధర్మప్రతిబద్దమందురో!! వేదప్రతిషిద్ధమందురో!!!"గ్రహీంప సయితికానిదయ్యె. అయి నను శిష్టాచారంబుఁ దెల్పెద నాకర్ణింపుము...


మగనాలోర్తు కృపాకటాకమున సంభావించి తత్త్వార్థ మం -
పఁగ విప్రోత్తముఁడయ్యుఁ గౌశికుఁడు ధర్మవ్యాధునింజేరి బో
యగదా యంచుఁ దలంప మహీతు వేదార్థావబోధంబునన్
విగతాఘుండగు బల్ల మీ రెరుగరే వేదాంతపారంగతుల్.


తదుపాఖ్యానంబు నామూలంబుగా వర్ణించెద నాలింపుఁడు


కౌశిక నామ భూసురుఁ డొకం డతి ఘోర తపో వి శేషసం
వేశుఁడు యోగనిష్ఠ వట వృక్షము క్రిందఁ దపించుచుండ శా
ఖాసిఖరంబునంగల బకంబు శీరంబున విష్ణ వైవ నా
క్రోశముతోఁ గనుంగొనినఁ గ్రొక్కెర యుక్కరి నేల పైబ డెన్ ,


పడిన ముదిగొంగఁ గని జాలిపడి యతండు
లిప్పదిగనాడి దిగ్గున లేచి చనియె
నుంఛవృత్తిని జీవించుచుండు వాఁడు
నాటుపల్లెకు బిక్షాటనము కొఱకు.


అరిగి యిటులోక్కయీలివు టాలి
యింటికి ముంగిటను నిల్చియూర కే కొంగ ద్రుంగె
సనుచు నుడ్డు కుడిచి కుడిచి యురియాడియాడి
కొసకు భవతీ భిక్షామ్ దేహి యనుచుఁ బిలిచె.


103