పుట:Snehageetalu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
జననం  : 04-09-1955
జన్మస్థలం  : మద్దిపాడు(ప్రకాశం జిల్లా)
జననీజనకులు  : శ్రీమతి సుబ్బరత్నమ్మ
   ‘లయబ్రహ్మ’ శ్రీ భూసురపల్లి ఆదిశేషయ్య
విద్య  : యమ్.ఏ.(తెలుగు), పి.హెచ్.డి.
గురువులు  : సాహిత్యరంగం: డా.నాగభైరవ కోటేశ్వరరావు
                                 సంగీతరంగం: పద్మశ్రీ డా. హరిద్వారమంగళం ఎ.కె.పళినివేల్
విశేషాంశం :డోలు, ఘటం, కంజిర మొ వాటిల్లో ఉన్నతశ్రేణి ప్రావీణ్యత కలిగి యుండుట.
బిరుదులు  : ‘సరస్వతీపుత్ర’, ‘వాక్చతురానన’, ‘వినయవిభూషణ’ మొ||
రచనలు  : 1.ఆంధ్రప్రదేశే సంగీత చరిత్ర (పరిశోధన)
                       : 2.తెలుగు సాహిత్య రూపకాలు(పి.హెచ్.డి. కోసం చేసిన పరిశోధన)
 : 3.దేవుల పల్లి కృష్ణశాస్త్రి (క్రేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ)
 : 4.నేతాజి(నవల) (ఒరిస్సాలో ఉపవాచకం 1986లో ఉంది)
 : 5.ఒక అనుభవం నుంచి (కవితా సంకలనం)
 : 6. స్నేహగీతలు (కబీరు అనువాదం)
 : 7.ఆంధ్రప్రదేశ్ మంగళవాద్య కళావైభవం-నాదస్వరం(ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం తెలుగు అకాడమీ ప్రచురణ)
:8. ఆంధ్రప్రదేశ్ మంగళవాద్య కళావైభవం-డోలు(ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం తెలుగు అకాడమీ ప్రచురణ)
                      :9.స్నేహగీతాలు(కబీరు అనువాదం)
                      :10.చిత్రశాల(చారిత్రిక నవల)
                      :11.గురులేక ఎటువంటి.....(సంగీత రూపకం- ఆకాశవాణి ప్రసారం)
                                        మరికొన్ని సాహిత్య వ్యాసాలు-కవితలు
వృత్తి :ప్రభుత్వ కళాశాలలో ఆంధ్రపన్యాసకులు
చిరునామా  : రీడర్, తెలుగు శాఖాధిపతి ప్రభుత్వ మహిళా కళాశాల, గుంటూరు
చరవాణి  : 9848361627
<poem>