ఈ పుటను అచ్చుదిద్దలేదు
6
గలోపంబులు నేత్రరోగంబులు మత్తు దుఃఖంబు లేకుండగా జేసి మాబిడ్డల మాదు పొత్తిళ్ళలో జేర్చుమా జేర్చిన నీకు మా శక్తి లోపంబు లేకుండగా పండ్లు పక్వాన్నముల్ భ శ్యలేహ్యంబులు పానకం బాదిగా వెచ్చి నీకర్పితం బొప్పుగా జేతుమోతల్లి దేవీ భవానీషా ర్వతీ శంభురాణీ కృపాదృష్టిచే మమ్మ గాపాడ నీకన్న మాకెవ్వరు? వేల్పు లున్నా రెనిజ గొల్చి మేపేట నియుత్సవం బాదిగా జాతరల్ జేసి తీర్థంబుగావించి యానందము బొందుచు నుండ మాయందు నీకింత క్రోధంబు లుగ మాజేయు లోపంబు లేమైననున్ నుండెనే నుండినన్ మాత పైగాచి రక్షింపరాదే మ రానీక మున్ జూచుచందాన మమ్మెప్పుడున్ జూడరాదె మాయాపదల్ ఖాసీ కాపాడుచుకొ వంటయున్ పాడియున్ సంపదైశ్వర్యమున్ ని