పుట:Shodashakumaara-charitramu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

163


బూవులకందుపఁబొ..................
        .................................
గరము లల్లన యెత్తి విరులు గోయఁగఁబూన
        దోర్మూలరోచులు తొంగలింపఁ
గుచములొకటి నొక్కటిమీఁది క్రొత్తనెగయ
................................
వలుల జాడలు గనుపట్టి వెలయుచుండ
....................కేలి సలిపి రపుఁడు.

80


ఉ.

సన్నపుఁగౌనుమీఁద వలిచన్నులవ్రేఁగు ఘనంబు నెవ్వడిం
దన్నకు మమ్మ యోవికచతామరసానన యంచు భీతితోఁ
దన్నొకబోటి.....................................
..................ధజనతాకృతిశోకము నయ్యశోకమున్.

81


సీ.

ఎఱసంజ పర్వె నదేలకో యెఱసంజ
        గా దది చిగురాకుగముల పెల్లు
చిగురాకుపైఁ దమశ్రేణి యిట్లడరునే
        తమముగా.....................
...........................డునే
        తారక ల్గావివి కోరకములు
కలికలమీఁద వెన్నెల లుద్భవించునే
        వెన్నెలగా దిది విరులసొబగు
లనుచు ముగ్ధలు పలుకంగ నతివిదగ్ధ
లల్ల నవ్వుచుఁ దెలుపుదు ర.......
..............................
....లు దిక్కులనుం జూపువఱపునపుడు.

82