పుట:Shodashakumaara-charitramu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

షోడశకుమారచరిత్రము


క.

డోలాలీల లొనర్చుచుఁ
గేళీసదనంబులందుఁ గ్రీడింపుచుఁ గ్రీ
డాలాపములకు మెచ్చుచు
నాలేమయుఁ బతియు................

83


సీ.

(నీకటాక్షంబు నెర)సిన యెడలెల్లఁ
        గలువలు పూచిన కరణినుండు
నీమేని నెత్తావి నెగడిన నేపూవు
        లైనను మంచి వైనట్లు దోఁచు
నీయంగములకాంతి నిండిన లత లెల్లఁ
        గనకంపులతికల(కరణి వెలయు)
..............................
        .......జిగురుల పోల్కి నుండుఁ
దెలిసి తెలిసి కోయనకాని యలరు లెపుడు
గోరి విచ్చలవిడిమాకుఁ గోయరాదు
నెలఁత నీపొత్తు గలయము నేఁటి కనుచుఁ
బొలఁతి నొక్కతె....................

84


గీ.

............కాలువ ల్దాఁటి దాఁటి
యెసఁగు ఫుప్పొడితిట్టల నెక్కి యెక్కి
కోరి దవ్వుల పువ్వులు గోసి కోసి
యలసియును మానకు..............

85


ఉ.

..............కమలాకరుఁ డాననకేళి మాని యు
ప్పొంగెడు వేడ్కతోడఁ బువుఁబోఁడులుఁ దానును గూడి
భృంగచక్రాంగరథాంగముఖ్యవిహగావృతముం.........
.............................................

86