పుట:Shathaka-Kavula-Charitramu.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శతకకవుల చరితము.

ధారములు కన్నట్టవు. విశాఖపట్టణమఁడలమున డబ్బీరుపొరు సృష్టి కరణ ములు కలరు, కొంద జీతం డౌ వంశమునకుఁ జెంది నవాడని.. సత్యవ - తెలియదు, ఇది విరహిణిశతకములజాలిలో తేన తొణి మళ్ళీ రాజు గోపాలశతకము, శ్రీ శైల మల్లికార్జునశతకముల నఃటిది. ఇందు దూ.. తిపోయి నాయకునితో నాయకి పడుచున్న విరహ బాధ వర్ణించి నా యకునిఁ బ్రతిమాలి తీసికొనివచ్చును.


రామాజెట్టి.


ఇతఁడు "బాలచక్ర వేమశతకము” వ్రాసెను. ఇతఁడు రకాళ: లేఖకుఁ డేమో యనియే యనుమానముగ నున్నది. ఈతతము శదిరీలో వెలసిన మనప్రసిద్ధ వేమన యోగిని గూర్చియే పోసిన జనాలు గడచిన ఖర సంవత్సరమున ఘోసిసగంభము, వేమనచరిత మను వద్ద గ్రంథములో నీశతక ప్రసంగము వాసితిని. ఇప్పుడీ ఖాతర మే దొరుకుట, నాకు సంతస 'మొదవించినది. విషయములు చర్చితములు కావలెను

బాలచక్ర వేమ శతకము 32- C. 5 (ADYAR)

కదిరి తూర్పు దిక్కు మతశోభిల్లఁగా, పడగ వరకటారుపల్లీ యమల / అచటయునికిఁ జేవీ యమరియుఁడుదయా, బాలచక్ర నేమ ళన్య నామ. 104 }

4 వ పుట 62 పద్యమునుండి 106 పద్యములుగలవు.

తల్లిదండ్రియన్న దమ్ము లాత్మ సఖులు, ఎలమి బంధువులు ది యెల్ల astres | - * గలిగి వర్ధిల్లి రావూరు మనతమీర, బాలచక్రము భక్ష్యము

సంపూర్ణము .

శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీ శ్రీ శ్రీ చేయుచూ . .