పుట:Shathaka-Kavula-Charitramu.pdf/574

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డబ్బీరు నరసకవి


ఇతఁడు కలువాయిశతకమను (శృంగారశతకమును) రచించి యున్నాడు. కలువాయిగ్రామము నందలి కృష్ణుని సంబోధించుమకుట మున్నది. “చెలియ నీవేగి కలువాయి చిన్నికృష్ణు, తోడుకోని వేగ రాఁగదే తోయజాక్షి” అని సీసపద్యములు 100 వ్రాసియున్నాఁడు. విరహిణి యగుస్త్రీ, తన చెలికత్తెను గృష్ణుని దెమ్మని తనవిరహబాధ నంతయు వర్ణించి చెప్పును. కొన్ని పద్యములు రాధికాస్వాంతనాబుల యందువలె చాలశృంగార భూయిష్టములై యున్నవి. గుహ్యాంగవర్ణనాదు లెక్కువ. ఇది బాలురు, బాలికలు చదువఁదగినది కాదు. డబ్బీరువారు సృష్టికరణములు విశాఖపట్టణములలో నున్నారు. శైలికి రెండు పద్యములు:—

తిలకంబు సీరిన మోమలుచూచి, బలుదర్పణముంద్రిప్పి పాను గుగులకొప్పమంది 9: గాటు చూచి, వీడినీలము లం ఊప్పి విషము ఇంచుక ంబమరించి కడు వేడ్క నటుచూచి, పూలబంతులఁ డిప్పి పుడమ్ వై చు సొమ్ము శృంగారించి సుందరంబటుచూచి, తెప్పునగత్నముల్ ద్రిప్పి నైచు నిన్ని విధముల నన్ను 'మోహించియేలు, మచ్చికల నెట్లు మదిలోన మఱచిన్యాణా చెలియనీ వేగి కలువాయి. చిన్ని కృష్ణు, తోడికొని వేగ రాఁగ దే తోయజాక్షి.

కడు నీదకును పెద్దక నీ యుఁగలదుగా, నాజులు నీకమ్ములా యెఁగ దర "చెంచు వానికి నైన మీంచు విల్లుండ, నయ్యయోతుంట విల్లాయెఁగద కొజు గాని నానికి గుంజులుండంగ, సడనిచిబ్కుల సెక్క నాయెఁగదర య కృతులాణుల కందగకుండంగ, సckహీసపు బ్రతు కాయెగదర చెడుగుబుద్ధులనట్టుల సెటివంచు, "నెన్ని చెప్పిన భుత్స 30 బెచ్చెనమ్మ టెలియనీ వేసి కలం వాయి చిన్ని కృష్ణు, తోడికొని వేగగొఁగ టే తోయజాక్షి.

నెల్లూరుజిల్లా, ఆత్మకూరి తాలూకాలో “కలువాయి” గ్రామ మున్నది. ఈకవి యచ్చటివాఁడేమో? కవికాల, కుల, నిర్ణయాదుల కా

491