పుట:Shathaka-Kavula-Charitramu.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

350 శతకకవులచరితము.

క. అంబా! యోజగదంబక, దంబాట వినిలయుకొమ్మ! దయఁజూడమ్మా
బింబాధల హైమవతీ, యంబుజముఖీ గౌరి దేవి! హాగు మీనాక్షి!
క. ఉషింతువు భక్తులయేడ, మాపింతువు కలుప.ములను మదినినుసమ్మడా
గో పింతువు దుష్టులఁగని, న్యాపింతువు లోకములను వరమీనాక్షీ .
క. మానవజన్మములే పిశ, మా పతులు నీదుక రుణ మంజులభ క్తి
మానసతలమున మిమ్ము, మానక నియాడి గెలమీ మహిమీనాక్షి,
క. పుహితీముఁజేయజగతిని, పరుసొమ్ములకా సపడక పరు మేలోర్వణ
నిరతము మనిఁగిల్లిన 'నర', వరులకు నొకకొజుఁత లేదు వరమా నాక్షీ,


వెండిగంటము గురునాథము


మన మిదివఱకుఁ బ్రబంధకవులచరిత్రమువలనఁ బైడిగంటము వారు వ్రాసినగ్రంథములు వినియున్నాము. ఇప్పు డీకవి వెండిగంటము గురుసాథ మనినప్పుడు పాఠకులు మందహాసవదనులు గాకపోరు. ఇతఁడు సరస్వతీశతక మెవ్వరు వ్రాయలే దని వ్రాసిన కారణముననే కాఁబోలు వెండిగంటమువాఁ డయ్యెను. ఇతనికాల మీకిందిపద్యమునఁ జెప్పుకొనెను. క్రీ॥ శ॥ 1854 లో నున్నవాఁడు.

సరస్వతీశతకము

చ. గునముగ శాలివాహన శకాలను లాఱును నేడు నేడు సొం
డనియెడి సౌమ్య వత్సరమునందలి రెండవమాసమందు దె
ల్లని జిగి జక్కయందు నక లంక యజుశ్రుతిశాఖవి ప్రసం
జననుఁడు శారదాసలికొ సం గౌఁగృతి గురునాథుఁ డాధ్రుతివా'

చ. చదువగ వచ్చు వేదములు శాస్త్రముల స్ప్నతులున్ బురాణముల్ :
చది వేడి వేళ నీవు సర సంబుగ నారససిన్ వసియించి స
మ్ముగమున, బల్క ,కున్న బుధ ముఖ్యులు మెచ్చ సదుత్తగలబుతో
చదుగదభక్తరక్షణ విచక్షిణి సత్య పతీ సరస్వతీ

చ. తెXఁగుకవిత్వముల్లంగల ధీరులు సర్వసురాంకితలబులై
చెలగఁ కొన్ని సత్మృతులు చేసిన్ భవదీయనామ సం