పుట:Shathaka-Kavula-Charitramu.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

298

శతకకవుల చరిత్రము

పోలిక లున్నవి. దాక్షారామభీమేశ, బెజవాడమల్లికార్జునులఁ దల పెట్టెను. (56) సీ. శ్రీమన్మహాదేవ! సృష్టి, సంరక్షణ! దక్షాధ్వర ధ్వంస! ధవళవర్ణ! సంది వాహనలు శ! 'నాగేంద్రకేయూక! కందర్పసంహార! కలవరూగ! కైలాసగిక సాధ! కసి కాగ్రెరోవడ! కారుణ్య నిధ! భక్తకల్పవృక్షం ! A¢ధర్వగీర్వాణ గరుడ స్నేళయక్ష సిద్ధ విద్యాధః సేవితాత్మ! పొర్వతీ ప్రాణనాయక భవ్యచరిత! భూ ఆయకాల రుద్రకృపొసము.ద్ర! సర్వగణ గ్రామ శ్రీశైల సార్వభౌమ, చెన్నమల్లేశ ! శిషలి¢X! *గణు శరణు.. |

సీ. నకపుష్పకో మళీ! నాకీటరోవ.తి! గిరిరాజనందనా ! కీర పొణి! గగన సన్నిభమధ్య! గంధేశమడయాస! యరవిఁడలోచన! హంసగమన! కజక జగన్నాథచంద్రబి: బొనన! సంవజాసన వినుత చరణయుగళ! భ్రమరసుంకర వేణి! భక్తచింతామణి! భూగుణ శ్రేణి! పుష్ప వేణి! గౌరి! కల్యాణి! 70భవీ పద్మపాణి! యజజగదాంబ భ్రమరాంబ! నాత్మక లంతు స్వగుణ ధామ! శ్రీ శైల సార్వభౌమ! చెన్నమల్లేశ ! శివలింగా, శరణు శరణు.. 03

ఇతఁడు పాల్కురికి సోమనాథు నీక్రిందివిధముగ స్తుతించెను.

సీ. బసవపుగాణ ప్రబఁ ధఁబుఁ జెప్పిన, ధన్యుఁడు పుణ్య వర్ధనుఁడు ఘనుఁడు నిగమప్రవీణుఁడు నీతి సంపన్నుఁడు, శిషకవీంద్రుఁడు దయాసింధుమూ నీ ప్రతిపద సంఘాత భజే భసింహుడు, జయశాలి! శాశ్వత చక్రవర్తి! శ్రీ గురుమూర్తి పాలకురికి సోమేశ్వరు, సంఘిగ్వయలలును "నాత్మ నిల్పి

గీ. మొక్కి ! క్తించి సంతోషమనఁ ఔecగి, పరిమహర్షఁబతో మిమ్ముఁ బ్రస్తుతింగు సర్వ! 96

" విఖ్యాతి కెక్కిన విభూతిపుగమందు శ్రీగురుబసవన్న శిష్యుడైన కవిన రేణ్యుండు ఘనుఁడుగంగాధరుండు, వెలయ నీ పద్యశతకంబు వినుతిఁజేయు | 99

ఈతఁడు పొలుకురికి సోమనాథునికాలమువాఁడా యని యనుమానము కలుగుచున్నది. ఒక్కొక్క పద్యము చెప్పి, యొక్కొక్క సోపానము నెక్కి శ్రీశైలము చేరినట్లు కాఁబో లీకవినిఁగూర్చి శైవులు చెప్పుదురు. శైవుల కీశతకము పరమప్రీతికర మైనది. కావున మఱి