పుట:Shathaka-Kavula-Charitramu.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

{{rh||సిద్ధరామకవి.|299{{

రెండు పద్యములఁ జూపెదను, పండితమల్లికార్జునుఁడు ద్రాక్షారామమున విపుల గెలిచె ననెను. (67) ఈశతకము 1844 క్రీ॥ శ॥ న ముద్రితమైనది.

చెన్నమల్లేశ్వరశతకము.

సీ. చెంచురూపము W బ్రష్మీ గాఁగై కొని, ప్రమధాములను నెల్ల భటులఁ జేసి సారమే గుబులై చదువు 3 కొల్వఁగా, పొరుటాకులు చుట్టుపాటి మేజియ యామంద్రకీలాదీ నతివే " యున నెక్కి, క్రోడంబు చక్వ పైఁ గూల సేసి.. గోడవచ్చిన సుసాసీయునందను మెచ్చి, కోరినవరమిచ్చి కృపవలంచి దివ్య బాణంబుకృపఁ జేసి ఛగతిని, వేల ఏ వెంటవిధవంబు విముతిఁ జేకు సర్వగుణ భామ శ్రీ శైలసార్వభౌమ, చెన్నమల్లేశ శివలింగ శరణు శరణు | 23

సీ. చెలఁగి బ్రాహ్మణ హింస చేసిన వాఁడై , కడుహరుఁడగు మాతృగమనుఁ డైన మగువల వధియించు మా నముఁ డైన, శిశువులశిక్షించు 'చెవఁటియెన గోహత్య చేసిన కుటిలక గనుఁడైన, మద్వ పౌనము సేయు మమజ్యుడైన కైలాట కొఁడైన కనక చోకకుఁ డైన, ఖలుఁడైన నాచారహీనుఁ డైన కొరిలో తనువు ఊ్కన్న ఁ గలుగుము క్తి, సౌఖ్యకర మైన మీరున్న సకణి నుండు సర్వగుణ ధోమ శ్రీ శైలసార్వభౌమ ! చెన్నరుల్లేశ శిపలి" శరణు శరణు| 63


సిద్దరామకవి.


ఇతఁడు సిద్ధరామశతకమును వ్రాసెను. ఈ సిద్ధరాముఁడు బసవనాదులకు బూర్వుఁ డని కొఁద ఱందురు. అతని పేరువాఁ డింకొకండో— లేకయాతని భక్తుడో— దీనికర్త యైయుండును. శతకము నందు సిద్దరామకవియే దీనికర్త యని నిదర్శనము లేదు. పైగా కాడనుట కేకవిస్తుతియాధార నుగును. ఇది సిద్ధరామదాసుఁడే యొక శైవుఁడు సిద్ధరాముని సంబోధించి వాసినట్లు మొదటి పద్యమే సాక్ష్య మిచ్చుచున్నది. కేదారదేవర శిష్యవర్యుడు సిద్దరాముడని యంన్నది. శతకశైలియు నాధునికముగ గనఁబడు చున్నది. ఈశతకముచాల