పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

అనకాపల్లె

{{Center|

జగత్తుమిథ్యయనుట, వసంతతిలక ము}}.
ఏతజగ న్న హి మృషేతి సదాపీ మూడో
మత్వా పునశ్చ రమతే పరమార్థహీన:
జ్ఞానీ త్వసత్య మితి చేతసీ నిశ్చినోతీ
ప్రీతిం పరం త్యజతి తత్రతతశ్చ హేతో .

పోలీ సు జవా ను లు ,

క|| యమదూత లెట్టిరో యెఱుఁ, గమనెడి లోపము దీర్పఁగా పోలీస్వా
రిమహీఁ బ్రభువు లేర్పఱచిరి, కుమతుల కే వారు వీరుఁగూర్తురు బాధల్,

“యాంచింతయామి” అనుశ్లోకమునకు తెలుగు,

తే|| ॥ పను గోరెడియింతి దా నితరుఁ గోరు
వాఁడు మఱియొక్కరితఁ గోరు వనిత వేఱో
కర్తుననుఁ గోరు నేమన గలదు మదను
వర్తనము నకు మామనో వై ఖరులకు. 4

శ్రీ. శ్రీ. శ్రీ

ప్ల వనం | కార్తిక మార్గశిరమాసములలో శ్రీకాకుళములో జరిగిన శతావధానాష్టావధానములలోఁ గొన్ని

చ|| తిరుపతి వేంక టేశక విధీరులలో నొక రుండ "వేంక టే
శ్వరుడను వాడ నిన్నొ కటి ప్రార్థనఁ జేయఁగఁబూనినాఁడ నీ
కరుణ కణావధాసకృతికావణమౌటను నేఁడు నాకు మా
తిరుపతిశాస్త్రి రాని వెలితిన్ సవరింపుము దేవి మొక్కెదక్1

సీ|| విజయనగరమున వేంకటగిరిలోనఁ బ్రభులసమ్మానమ్ముఁబడ సినావు |
ఆత్మకూరు క్షితీంద్రార్పిత చంద్రహారాది సత్కారమ్ములందినావు | .
గద్వాల భూపాలక ప్రదత్తంబైన బంగారుపతకంబు బట్టినావు |
ఆ నేబి సంతిస్వహస్తాకు రాంకితి యోగ్యతాపత్రంబు నొందినావు!!
తే||గీ||మఱియు నితరమహీపతి మణుల పండి |
తాగ్రణులమన్న నకుఁ బాత్రమైతివీవు !
చంద్రునకు నూలి పో" గన్న సాటి నిద్ది |
గైకొనుము చెళ్లపిళ్ల వేంకటకవీంద్రః

అనకాపల్లె

బులుసు పొపయ్యశాస్త్రి