పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేంకటగిరి



వైద్యనాధుభక్తి తో మొక్కి బాలాంబపాదములకు | సారెకును మ్రొ క్కి. ముద్దుకు మారుఁ బొగడి, గౌధమా యూరమున కేగె గౌతుకమున|| తే|| (పంచపాది) సతుల చేతనుమాయూర నాథుఁ దనిపి, భక్తి సభయాం బఁ గొనియాడిపార్థివుండు సమ దమ్మున మధ్యార్జనము చేరి,యటమహాలిం గదేవున కంజలి యిడి | చే సె బృహచుందరికుచాంబ సేవసంబు. 16||. వ!! తదనంతరమునఁ ద్రిభువన క్షేత్రమునకుం జని యట శరభావతారం బెత్తి. సకంపహా రేశ్వరధర్మసుందరులకు నమస్కరించి..17|| సీ|| కుంభకోణము చేరి కుంభేశ్వరుని మొక్కి ముగళనాయికామహిమఁ బొగడి!నాగేశ్వ రుని బృహన్నా యకు నర్చించి కాళహస్తీ శ్వరజ్ఞానజనను | లకు మొక్కి వి శ్వేశు లక్ష్మించి యావిశాలాక్షి పాదముల కంజలి యిడి | సోమేశ్వరుని నెన్ని సోమనాయకుఁ గొల్చి యభిముక్త దేవున కమృతవల్లి. తే/గీ|| కిచ్చి యంజలీ బాణపు రేశ్వరుసకు, భక్తి మ్రొక్కిడి యాచక్రపాణి విజయ | వ ల్లులను జూచి కోమలవల్లి శార్జ, పొణులకు భక్తి, బూజించెఁ బా బార్థివుం డు|| 18 || వ! ఇదియునుం గాక. శ్రీ! జానికీరాము లచరణమ్ములకు మ్రొ క్కి యావరాహస్వామి నాశ్రయించి 1 మామక తీర్థము మఱి బ్రహ్మహతీర్థమ్ము పాపవిమోచనపరమతీర్థ ! కన్య కాతీర్థముల్ కనక పుష్కరిణియుఁ గాశ్య పతీర్థము కనక నిలయం | తీర్థ నృజంహాఖ్య తీర్ణ బిల్వాభిఖ్య తీర్ధ కదంబాఖ్య తీర్థ చక్ర, తే|గీ|| తీర్థములు మఱి యీ శాసతీర్థ నర ము, లనఁగఁ జాలువారు తీర్థములందుఁ గ్రుం కెఁ, బరమభక్తిని వేంకటగిరిపు రాధి. నాయకుం డగు యాచమ నాయఁ డెలమి. 19|| వ||తదనంతరంబు తిరు వేయారునకుఁ జని. సీ!! పంచనాథేశ్వరుఁ బ్రణమిల్లి ధర్మసంవర్ధనీ దేవికి భక్తి మొక్కి ! యాకు మారస్వామి సర్చించి యటుమీఁదఁ గోయలే డనునూరు కోర్కి నేగి! యప్పాలరంగ న్న కప్పనంబులు చేసి కమలపల్లికి మంచి కాన్క లిచ్చి! వేణుగోపాలుని వేడ్కతోఁ బూజించి తరువాత జంబు కేశ్వరము - చేరి| తే| గీ|| జంబు కేశ్వర దేవునిచరణములకు, మొక్కి 'యఖిలాండ దేవికి మొక్క యగ్ని | రవికళా నాథ ఘటజన్మరామతీర్థ, ములను గ్రుంకిడె భ క్తి తో భూవిభుండు|| 20|| వ|| పదంపడి శ్రీరంగమున కేగి, సీల సప్త సా లాంతర యియై తన రారు రంగ నాథునకు సాష్టాంగ మెఱిఁగి | రంగ నాయకి