పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

ఉత్తర ము లు ,


సంతసమీడేరసి కారణంబునను . నేక ద్రీతిగా లేఖ పైఁ |
బొసఁగన్ బంపెదరంచు వ్రాసితిమి సమ్మోదంబుగాఁ బంపుఁడీ |6॥

మత్త కో|| తా మొనర్చిన నూజివీటి శతావధానముచూడఁగా
నేమనంబున సంతసంబు జనించెఁగాని మొక్కచో |
నోమహాత్మకులారసందియముం డె దానిని దీర్తురం
చేము వ్రాసితీ మద్గి యిచ్చట సెంచఁ బోకుఁడు వేరుగన్ ||

కం|| ఈవిధివ్రాసితిమంచని? భానంబున్ గోపపడక బాలిశ గతిమా |
చేవ్రాయఁబడిన దీనను | నేవిధమగు తప్పులున్న నెంచకుఁడుదయన్ | 8
| గీ||" మారుజాబును వ్రాయు గుంటూరు జిల్లా | లోనఁగల వినుకొండ తాలూకయందు | వఱులు నీ పూరు పోస్టు ముప్సాళ్లక నిన | మాను గాఁ జేరును శతావధానులార ,|9|.

కం| ఈ కమ్మహరిశరత్కా!ర్తీకపుబహుళంబునను విదియ దినమునమా!
కడఁగి వ్రాయఁబడియెను గైకొనుడీ దీనిదాము గవివరులారా!

ఆనేక నమస్కారములు. చిత్తగించవలయును,

{{right|ఇట్లువిధేయులు,

గోపాలుని హనుమంతరావు, పోతరాజు సరసింహము.......అష్టావ ధానులు.

శ్రీపెంకట శాస్త్రి గారికీ,

ఆయ్యా! మీరంపించిన శ్రవణానంద మందినది. దీనియందలి కవితా శైలియం గధాసందర్భముగ లోకోక్తులం" గూర్చుటయును మిగులమనోహరములుగ నున్నవి.

శ్లో|| సాకవితా సావని యస్యాస్స్మర ణెనదళన్... నేవాపి | కవిహృదయం వీటహృ
దయం సరళం తరళంచ - సత్వరంభవతి' యను వచనార్థము ననుసరించియున్నది.

ఇట్లు,

పెదవేమళిపోస్టు: శ్రీ రాజా, కాకర్ల పూడి నారాయణ గజపతి రాజు : బహాదరుగారు. మురపాక.

సీ ||శ్రీ కాళి కాంఘ్రీనాళీక మేధీర చిత్తా గార సంచార చారుతరము |
అతులశ తావధానాతి చాతురి యేబుధాధిపులకు "వెన్న యారగింపు !
సృపసభోపన్యాస నియత వైదుషి, యేమహాక వీశ్వరులకు , నాటపట్టు  :
నూతన గ్రంథ నిర్మాతృత్వజలధి : కేఘన పండితుల బుద్ధి కాలినడకః.|

గీ|ఆలదివాకర చెళ్లపిళ్లాన్వయముల! కెవరి యుదయంబు రత్న దీపవరమట్టి . ప్రథితతిశుపతి వేంకటేశ్వర కవీంద్ర | చంద్రులార? భవత్పదాబ్దములకడకు||: