పుట:Sarada Lekhalu Vol 1.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శారద లేఖ లు 147 భర్తను లేచిపొమ్మనెను. నిస్సహాయుడగు నా చీ కేమి చేయును? పాపము! కోపముపట్టలేక శపించెను. అందులకు కోపించి ప్రద్వేషిణి యాతనిని కట్టలతో కట్టగట్టించి గ్రామా రులచే గంగ లో త్రోయించినది. ఇం దధికాపరాధ మెవరిది? దీర్ఘతమునిదా? ప్రద్వేషిణిదా? సోదరీ! ఇట్టి నారీరత్నమును ၎)C) SD సమర్ధింపబూనుట నీ వాదమునకు బలము కాజాలదు. మహనీ భారతములోని యిూ చిన్నయపకథ భారతమంతయు దూప్య ముని దూషించు శ్రీక్ష 2 లినంత బలవత్సమాణమును s&S. ద్రౌపదిని పందెమిడుట యక్రమమే. కాని యందును ధర్మసూత లేకపోలేదు. అందు ద్రోగొంత యొప్పిదమే లేకున్న భీమార్జును లప్పడే తిరుగబడియుందురు. ఇంతకును వారి యపూర్వత్యాగము, కష్టసహిష్ణుత, ధర్మబద్ధత, వినీతవ నమే లేకున్న వారు మనకు స్మరణీయులే కాకపోవుదురుxదాం! ఆoునను గుణదోషవిచారణ లేక evo2S8) కథయంతయు సత్య మనియు అనుకరణీయమనియు నేను చెప్పలేదు. చెప్పను. ప్రస్తుత సాంఘికజీవనమున దూష్యములని నిందింపబడెడి యధర్మములెన్నియో అందు ధర్మములుగా నిరూపింపబడి యున్నవి. అవియెల్ల మన మాచరింపదగునని వాషింూ నెట్టి నాకు లేదు. మహళీ భారతమున ను తమ పాత్ర లెన్నియో గలవు. వారి చరిత్రములు మనము పఠించి మన నిత్యజీవిత మునకు సాధనములుగాగొని థర్మమును సత్యమును నీతిని వికాసపeుచుకొనుటలో దోషమేమి? అభిమన్యునివంటి వీర