పుట:Saptamaidvardu-Charitramu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

సప్త మైడ్వర్డు చరిత్రము.


భర్త వెంట రాణియును, ఆయన వెనుక ఎశ్వర్డును, మున్నగువారందలివస్తువులను గాంచిరి. ప్రదర్శనశాల ఆవలఁ గొన్ని నెలలుండె. ప్రతిదినమును ఎడ్వర్డు తనయయ్య వా రైనబర్చు వెంటబ్రదర్శన శాలకుఁజని, అందలి వస్తువుల స్వభానమును, తనయుపాధ్యాయుసేనలను నేర్చుకొను నుండెను.

రాణీకొడుకు బీర్చవలన విద్యలను గ్రహించు చుండ నాయుపాధ్యాయుడు మరొక తావున నుద్యోగము సేయుటకు విడిచి పోవుటకు నిశ్చయించుకొనెను. ఎశ్వర్లు ఆసమాచారమును విని మిక్కిలి చింతాకాంతుం ఉయ్యె, 'కాని బిర్చిఅ.పసి బాలు నూరడించి, తానుపోయినఁద స్థానమునకుఁ దనకంటే మిక్కిలి మేధానియైన యుపాధ్యాయుడుసు వచ్చునని ఆయనకు నప్పు చెప్పి 1852 సం. నఁ తాను కొత్త పనికీ గుదురుకొనెను. రాణియును ఆల్బర్టు ప్రభువును బిర్చివలనఁ దమ కుమారరత్నము మంచినీతులను నేర్చి బుద్ధిమంతుఁ డాయెసని సంతసిం చి యనేక విధంబుల నాతనికిఁ దమ ననరు చూపిరి. చక్రవర్తి కాబోవువానికిఁ జదువునేర్పు దానికి నేమి కొఱంత ?

బిర్భస్థానము నెడ్వర్డునకు విద్యను నేర్పుటకుఁ దగిన యుపాధ్యాయులు లభించు ట కష్టసాధ్యమై ఉండె. నీకు నాకుజదువు నేర్పుటకుఁ బెక్కు మంది అయ్యవా లుందురు. చక్రవర్తి కాబోవు నాతఁడు సదువసలయు నన్న నాతని పదవికీ దగినవిద్వా ంసుఁడు లబింపవలయును కదా! సర్ జేమ్సు స్టీపన్ అను