పుట:Saptamaidvardu-Charitramu.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము,

13


“ రాబర్ట్ 'ఫెర్గూసన్ , యం. డి. « చర్డ్ బాల్ట్ డస్ .

  • బకింగుహాముని ధము .

1851 సం. ము. నవంబరు నెల తేది మంగళవారము ఉదయము పదునోకం డునర గంటలు". అని పెద్దయక్షరములు వ్రాసిన ప్రకటన పత్రికను గాంచి రాచకూనను జూడ వీలు లేనందునఁ దమతమపొందు పట్లకు వెళ్లిరి. .

ప్రీప్ కౌన్సిలు సభాసభ్యులు శ్రీ రాణిగారు బా లెంతయై యుండుటచే నాదేవేరి ప్రాణ నాథుడు “ఆల్ర్టు" ప్రభువు యొ క్క యాజమాన్యమునఁ గూడీ, శ్రీ విక్టోరియా రాణిగారు సుఖ ప్రసన మైనందులకు భగవంతునకు గృతజ్ఞతాపూర్వక వందన ముల నర్షింపనలయు ననియు నావందనములు కలవచనములు శ్రీకాం టెర్బెరి ఆర్చిబిషపు వ్రాయవలయు ననియును, 1841 సం. ననంబరు నెల తే 14 ది. ఆదివారమున ఇంగ్లండులో క్రైస్త దేవాలయము అన్నింటి యందును ఆయాగుడుల యధి కౌగులు తమతము గుడులలో నా వాక్యావళిని బఠింపవలయు ననియుఁ దీర్మానించిరి, కాంటెర్బరీ ఆర్చిబిషని.ఇటుల బలి కె.ను. భూతదయాత్మ స్వరూపుడైన ఓ దేవా!. మాతండ్రీ నీదయ వలస లోకమున జనులు వృద్ధి యగుచున్నారు. కరుణా మృతము లొలుకు నీ కటాక్షవీక్షణములచే స్త్రీలకుఁ బ్రసవసమ