Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
32. కె. సో. శ్రీ కె. సోమసుందరరావు, అసిస్టెంటు ఇంజనీరు, హైదరాబాదు కృష్ణానది
33. కొం. శే. శ్రీ కొం. శేషగిరిరావు, ఉపన్యాసకులు, ప్రభుత్వ లలితకళల కళాశాల, హైదరాబాదు 1. ఎల్డ్రికో 2. కళ-సరిశ్రమలు 3. కుడ్యచిత్రణము
34. ఖం. బా. శే ఖండవల్లి బాలేందుశేఖరము, ఎం. ఏ.. ఆంగ్లోపన్యాసకులు, సాయం కళాశాల, హైదరాబాదు 1. ఇన్ని బతూ తా 2. ఈజిప్టు (చ) 3. ఈరాన్ (చ) 4. ఉపాధ్యాయుడు (యుగయుగములలో, దేశదేశములతో) 5. కన్ఫ్యూషియస్ 8. కాల్షియా
35. గ. ల. విద్వాన్, గరికపాటి లక్ష్మీకాంతయ్య, ఎం. ఏ.. (రిటైర్డు) సంస్కృతాంధ్రోపన్యాసకులు, నిజాం కాలేజి, హైదరాబాదు కృష్ణాజిల్లా
36. గుం. హ. విద్యావాచస్పతి, గుండేరావు హర్కారే, (రిటైర్డు జడ్జి, హైదరాబాదు కుమారిలభట్టు
37. గో. చం. మి. శ్రీ గోపాలచంద్ర మిశ్ర, ఎం.ఏ., ఒరియా భాషాసారస్వతములు

ఒరియాభాషా ఉపన్యాసకులు, రావెనాకాలేజి, కటక్ ||

38. చ. రా. శ. శ్రీ చల్లా రాధాకృష్ణశర్మ, ఎం. ఏ., రీజియనల్ అకాడమీ, మద్రాసు
39. చి. దా. శా. శ్రీ చిట్టా దామోదరశాస్త్రి, ఎం. ఏ.. బి. ఇడి., ప్రధానాంధ్ర పండితులు, లూధరజు మల్టిపర్పస్ హైస్కూలు, గుంటూరు కన్నడదేశ చరిత్ర I
40. చె. రం. శిరోమణి. చెలమచర్ల రంగాచార్యులు (విద్వాన్) సంస్కృతాంధ్రోపన్యాసకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. ఎలకూచి బాలసరస్వతి

2. కవిత్వము 3. కాటయ వేమారెడ్డి 4. కావ్యాత్మ