ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| 22. కా. వేం. | కాటూరి వేంకటేశ్వరరావు, “కృష్ణాపత్రిక” మాజీ సంపాదకులు, కాటూరు, కృష్ణాజిల్లా | ఎఱ్ఱాప్రగడ |
| 23. కా. సీ. | కారుమంచి సీతారామాంజనేయులు ఎం. ఏ., బి. ఇది.. గవర్న మెంటు బేసిక్ ట్రెయినింగు స్కూలు. కరీంనగరు | 1. కందుకూరు 2. కంబము 3. కనిగిరి |
| 24. కు. సీ. | శ్రీ కురుగంటి సీతారామ భట్టాచార్యులు, (స్వర్గీయ) ఎం. ఏ., సంస్కృత అకాడమీ పరిశోధనపండితులు, హైదరాబాదు | 1. కల్హణుడు 2. కాపాలికము- కాపాలికులు 3. కాలాముఖము |
| 25. కె. జి. రావు. | శ్రీ కె. గోపాలకృష్ణరావు ఎం.ఏ., ఆంధ్రోపన్యాసకులు, నిజాంకాలేజి, హైదరాబాదు | ఉస్మానియా విశ్వవిద్యాలయము |
| 26. కె. దా. రె. | శ్రీ కె. దామోదర రెడ్డి ఎం.ఏ., అసిస్టెంటు క్యూరేటరు, మ్యూజియం, హైదరాబాదు | కళ |
| 27. కె. భా. | శ్రీ కంభంపాటి భాస్కరం, ఉపన్యాసకులు, ఎగ్రానమీ, అగ్రికల్చరల్ కాలేజి, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | ఎరువులు |
| 28. కె. వి. పి. రం. | శ్రీ కె. వి. పి. రంగారావు, ఉపన్యాసకులు, ఇంజనీరింగు కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | ఉష్ణవిద్యుత్ ఉత్పాదక స్థావరములు |
| 29. కె. వి. రా. | డా. కె. వెంకటేశ్వరరావు, కెమిస్టు, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాదు | 1. ఉప్పు, 2. ఆర్సెనిక్ |
| 30. కె. వి. రె. | శ్రీ కె. విఠల్ రెడ్డి ఎం. ఏ., ఉపన్యాసకులు, మహబూబు కాలేజి, సికింద్రాబాదు | 1. ఆస్ట్రేలియా 2. ఇండోచైనా 3. ఇటలీ (భూగోళ 4. ఈజిప్ట 5. ఈరాన్ 6. ఐర్లండు |
| 31. కె. వి. శ్రీ. | శ్రీ కె. వి. శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తుంగభద్ర ప్రాజెక్టు | కాంక్రీటు-సామాన్యము-దృఢీకృతము |