Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/673

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చదరంగము - 2

చిత్రము - 180

పటము - 3

3 ఎత్తుల సమస్య

నలుపు : 9 జంతువులు తెలుపు : 10 జంతువులు

తెల్లబలగమువారు ఆటను ప్రారంభించి నల్లబలగమువారి ఆటను 3 ఎత్తులలో కట్టించవలెను.

చిత్రము - 181

పటము - 4

సమస్యలు

నలుపు : 5 జంతువులు తెలుపు : 5 జంతువులు

తెల్లబలగమువారు ఆటను ప్రారంభించి నల్లబలగమువారి ఆటను రెండు ఎత్తులలో కట్టించవలెను.

సమాధానము : 1 ఎత్తు - శ - రా 6.

నలుపు బలగమువారు ఏ ఎత్తు జరిపినను ఆటకట్టును.

చిత్రము - 182

పటము - 5

2 ఎత్తుల సమస్య

నలుపు : 8 జంతువులు తెలుపు : 7 జంతువులు

తెల్లబలగమువారు ఆటను ప్రారంభించి నల్లబలగమువారి ఆటను 2 ఎత్తులలో కట్టించవలెను.

చిత్రము - 183

పటము - 6

సమస్యలు

నలుపు : 7 జంతువులు తెలుపు : 6 జంతువులు

తెల్లబలగమువారు ఆటను ప్రారంభించి నల్లబలగమువారి ఆటను రెండు ఎత్తులలో కట్టించవలెను.

సమాధానము - 1 ఎత్తు - గు - రా - 6.

నలుపుబలగమువారు ఏజంతువును కదలించినను, ఆటకట్టును.

613