Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు జిల్లా

సంగ్రహ ఆంధ్ర

జనాభా (1951) 2,66,400
పురుషులు 1,35,120
స్త్రీలు 1,31,280
జనసాంద్రత 372
1961 లెక్కలప్రకారము జనాభా 3,21,909

2. వినుకొండ తాలూకా :

విస్తీర్ణము చ. మై. 644
గ్రామములు 73
పురము (వినుకొండ) 1
జనాభా (1951) 1,16,365
పురుషులు 59,021
స్త్రీలు 57,344
జనసాంద్రత 181
1961 లెక్కలప్రకారము జనాభా 1,24,825

3. పల్నాడు తాలూకా :

విస్తీర్ణము చ. మై. 1,041
గ్రామములు 86
పురములు (గురజాల, మాచర్ల, రెంటచింతల) 3
జనాభా (1951) 1,92,776
పురుషులు 96,522
స్త్రీలు 96,254
జనసాంద్రత 185
1961 లెక్కలప్రకారము జనాభా 2,28,002

4. గుంటూరు తాలూకా :

విస్తీర్ణము చ. మై. 541
గ్రామములు 118
పురములు (గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి) 3
జనాభా (1951) 4,42,073
పురుషులు 2,25,722
స్త్రీలు 2,16,351
జనసాంద్రత 817
1961 లెక్కలప్రకారము జనాభా 5,78,913

5. సత్తెనపల్లి తాలూకా :

విస్తీర్ణము చ. మై. 718
గ్రామములు 130
పురములు (సత్తెనపల్లి, ఫిరంగిపురము) 2
జనాభా (1951) 2,46,029
పురుషులు 1,25,468
స్త్రీలు 1,20,561
జనసాంద్రత 341
1961 లెక్కలప్రకారము జనాభా 2,44,680

6. తెనాలి తాలూకా :

విస్తీర్ణము 324 చ. మై.
గ్రామములు 96
పురములు (తెనాలి, చేబ్రోలు, కొల్లిపర, కొల్లూరు, దుగ్గిరాల) 5
జనాభా (1951) 3,57,839
పురుషులు 1,79,692
స్త్రీలు 1,78,147
జనసాంద్రత 1,104
1961 లెక్కలప్రకారము జనాభా 4,00,538

7. రేపల్లె తాలూకా :

విస్తీర్ణము 297 చ. మై
గ్రామములు 57
పురములు (భట్టిప్రోలు, రేపల్లె) 2
జనాభా (1951) 1,91,010
పురుషులు 96,961
స్త్రీలు 94,049
జనసాంద్రత 643
1961 లెక్కలప్రకారము జనాభా 2,35,105

8. ఒంగోలు తాలూకా :

విస్తీర్ణము 820 చ. మై.
గ్రామములు 159
పురములు (ఒంగోలు, అద్దంకి, అల్లూరు, కొత్తపట్టణము) 4
జనాభా (1951) 3,33,995
పురుషులు 1,69.681
స్త్రీలు 1,64,314
జనసాంద్రత 407
1961 లెక్కలప్రకారము జనాభా 3,88,832

362