Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
94. విం. వ. న. సంగీత విద్వాన్. వింజమూరి వరాహనరసింహాచార్యులు, కాకినాడ 1. గానశాస్త్ర చరిత్ర 336
95. వే. తి. శ్రీ వేదాల తిరువెంగళాచార్యులు, శిరోమణి, సంస్కృత కళాశాల, సీతారామబాగ్, హైదరాబాదు 1. క్షేత్రయ్య II
2. గోతముడు (అక్షపాదుడు)
158
441
96. వే. తి. వెం. రా. ఆయుర్వేదాచార్య శ్రీ వేదాల తిరుమల వేంకటరామానుజస్వామి ఆయుర్వేద కళాపరిషత్తు, హైదరాబాదు 1. చరకుడు
2. చికిత్సాశాస్త్రము (ఆ)
616
660
97. వే. వెం. సు. శా. శ్రీ వేమూరి వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రి ఎం. ఏ, బి. ఇడి. స్టాటిస్టిషియన్, పబ్లిక్ హెల్తు డిపార్టుమెంటు, ఆంధ్రప్రదేశ ప్రభుత్వము, హైదరాబాదు 1. గాణపత్యము 329
98. వై. జి. కె. యం. శ్రీ వై. జి. కె. మూర్తి జియాలజిస్ట్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాదు 1. ఖనిజముల రంగులు 183
99. శాం. నా. మ. డా. శాంతి నారాయణమధూర్ ఎం. బి. బి. ఎస్. (ఉస్మా) ఎం. ఆర్. సి. పి. (ఎడిమ్‌బరో): ఎఫ్. ఆర్. సి. ఎస్. ఫిజిషియన్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాదు 1. చర్మవ్యాధులు 632
100. శ్రీ. గో. శ్రీ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ప్రిన్సిపాల్, గవర్నమెంటు ట్రైనింగ్ కాలేజి, నెల్లూరు 1. ఛాయా సోమనాథాలయము 789
101. శ్రీ. శ్రీ. డాక్టర్ శ్రీపాటి శ్రీదేవి ఎమ్. ఏ. పిహెచ్. డి. ప్రిన్సిపాల్, మహిళాకళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాదు 1. గతితార్కిక భౌతికవాదము 276
102. శ్రీ. సో. శ్రీనివాస సోదరులు (నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస పార్థసారథి, వేంకటాచార్యులు) శతావధానులు. సంపాదకులు : అజంతా పబ్లికేషన్సు, సికింద్రాబాదు. 1. చంద్రగుప్తుడు 574