Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
83. యం. జె. సు. శ్రీ యం. జె. సుబ్రహ్మణ్యము ఎం. ఏ., ఉపన్యాసకులు, భూగోళశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గ్రీసుదేశము (భూ) 530
84. యస్. యం. అ. శ్రీ యస్. యం. అల్లాఉద్దీన్, అధ్యాపకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గురుత్వాకర్షణము 396
85. ర. వి. శ్రీమతి రమణికాబాయి విఠలాని, బి. ఎ., ఆంధ్ర కుటీరము, హనుమాన్‌టేకిడి, హైదరాబాదు 1. గుజరాతు దేశచరిత్ర 377
86. రా. ప్ర. శ్రీ రామచంద్ర ప్రసాదు, ఎం. ఏ., లెక్చరర్, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. కోయలు
2. గోండులు
3. చెంచులు
108
439
714
87. రా. రా. శ్రీ బి. రాఘవేంద్రరావు, ఎం. ఏ., గణితశాస్త్రశాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాదు 1. గణితశాస్త్రము 273
88. వా. రా. శ్రీ వారణాసి రామబ్రహ్మం, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, ఎస్. కె. బి. ఆర్. కళాశాల (రిటైర్డు) అమలాపురం, తూర్పుగోదావరిజిల్లా. 1. కేశవ జగన్మోహినీ ఆలయము
2. గన్నవరము కుల్యవాహిక
3. చామర్లకోట
42
310
645
89. వి. అ. శ్రీ విస్సా అప్పారావు ఎం. ఏ., ఎల్. టి. రిటైర్డు ప్రిన్సిపల్, పట్టాభిపురం, గుంటూరు. 1. క్షేత్రయ్య I 156
90. వి. టి. దే. శ్రీ వి. టి. దేశపాండే, ఎం.ఎస్. సి లెక్చరర్, గవర్నమెంటు సైన్సు కాలేజి, హైదరాబాదు 1. ఛాయా విద్యుత్తు 784
91. వి. వి. శ్రీ వి. విద్యానాథ్, ఎం. ఏ., ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాదు 1. గోదావరినది I
2. చెకొస్లావేకియాదేశము (భూ)
447
719
92. వి. వి. వ. కీ. శే. డా. వి. వి. వరదయ్య, రీడరు, భౌతికశాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. కేంద్రకిరణ శాస్త్రము 19
93. వి. సూ. శ్రీ విష్ణుభొట్ల సూర్యనారాయణ, బి. ఏ. బి. ఎల్. వకీలు, బ్రాడీపేట, గుంటూరు 1. గుంటూరు నగరం
2. చెన్నపట్టణము
367
727