Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
52. ధ. ప్ర. శ్రీ ధర్మేంద్ర ప్రసాద్, లెక్చరర్ ఇన్ జాగ్రఫీ, కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్సు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గ్రీన్‌లాండ్ 515
53. ధూ. అ. సో. శ్రీ ధూళిపాళ అర్కసోమయాజులు, ఎం. ఏ. బి. యిడి., గణితశాఖాధ్యక్షులు, భీమవరం కళాశాల, భీమవరం 1. ఖగోళశాస్త్రము
2. గ్రహణములు
168
505
54. ని. శి. సు. పండిత నిడదవోలు శివసుందరేశ్వరరావు, హిమయత్‌నగర్, హైదరాబాదు 1. గోపమంత్రి నాదెండ్ల
2. చంద్రగిరి
465
562
55. పా. నా. శ్రీ పాతూరి నాగభూషణం, కార్యదర్శి, ఆంధ్రప్రదేశ గ్రంథాలయ సంఘము, పటమటలంక, కృష్ణా 1. గ్రంథాలయశాస్త్రము 501
56. పా. మా. శ్రీ పాటిబండ మాధవశర్మ, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, ఆర్ట్సుకాలేజి, సికిందరాబాదు 1. చైనాభాషా సారస్వతములు 763
57. పి. య. రె. శ్రీమతి పి. యశోదారెడ్డి, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, మహిళాకళాశాల, హైదరాబాదు 1. గౌతమీపుత్ర శాతకర్ణి
2. గౌతమీ బాలశ్రీ
495
497
58. పు. ప. శా. శ్రీ పుచ్చా పరబ్రహ్మశాస్త్రి, ఎం. ఏ. పురాతత్త్వశాఖ, హైదరాబాదు 1. గుంటూరుజిల్లా
2. గుణాఢ్యుడు
3. గోదావరిజిల్లా (తూ)
361
389
453
59. పు. వేం. శ్రీ పుల్లాభొట్ల వేంకటేశ్వర్లు, ఎం.ఏ., బి.ఇడి., ఉపాధ్యాయుడు, గవర్నమెంటు మల్టిపర్పస్ హైస్కూలు, ఖమ్మం 1. కోటప్పకొండ
2. గిబ్బన్
3. గుంటుపల్లి
4. గుండ్లకమ్మ
96
356
358
371
60. పు. శ్రీ. శ్రీ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, ఎం. ఏ, పిహెచ్‌డి., చరిత్రశాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. క్యూనిఫారం లిపి
2. ఖరోష్ఠిలిపి
3. చరిత్రరచనా రీతుల వికాసము
124
208
623
61. పె. రా. శ్రీ పెద్దాడ రామస్వామి, (స్వర్గీయ) ప్రొఫెసర్ (ఇంగ్లీషు) ప్రిన్సిపల్, కావలి కాలేజి, కావలి, నెల్లూరుజిల్లా 1. కేశవ చంద్రసేను 41