ఈ పుట అచ్చుదిద్దబడ్డది
42. జ. వేం. సు. | కావ్యపురాణతీర్థ, విద్వాన్, జనమంచి వేంకటసుబ్రహ్మణ్యశర్మ, లలితా విలాసము, కడప | 1. కోడూరు I 2. కోడూరు II 3. గండికోట |
103 104 211 |
43. జి. ల. | శ్రీ జి. లక్ష్మీనారాయణ, గణితశాస్త్ర శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. కోషీ | 116 |
44. జి. వి. సు. | శ్రీ జి. వి. సుబ్రహ్మణ్యం, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజి, వరంగల్లు | 1. గణపతిదేవుడు, కాకతి | 242 |
45. జి. సూ. | శ్రీ జి. సూర్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీయరు, హైదరాబాదు | 1. గ్రామ విద్యుదీకరణము | 510 |
46. టి. శే. రా. | డా. టి. శేషగిరిరావు, డిపార్టుమెంటు ఆఫ్ ఫిజిక్సు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. ఘర్మయంత్రములు | 550 |
47. డి. ఎస్. ఆర్. మూ. | డా. డి. ఎస్. ఆర్. మూర్తి, ఉపన్యాసకులు, సైఫాబాద్ కాలేజి, హైదరాబాదు | 1. కేంద్రకణ భౌతికశాస్త్రము | 11 |
48. డి. రా. | శ్రీ డి. రామలింగం, బి. ఏ., అసిస్టెంటు ఎడిటర్ - తెలుగు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్రికల్చరల్ రీసెర్చి, న్యూఢిల్లీ | 1. కొలంబస్ | 85 |
49. డి. శి. | శ్రీ డి. శివరామయ్య, ఉపన్యాసకులు, కెమికల్ టెక్నాలజి, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. గాలి - జడవాయువులు | 348 |
50. తి. న. చ. వేం. నా. | సంగీతశాస్త్రప్రవీణ, వైణికశిరోమణి, వీణాచార్య, తి. న. చ. వేం. నారాయణాచార్యులు, శ్రీనివాస నిలయము, బ్రాడిపేట, గుంటూరు | 1. గురుమూర్తిశాస్త్రి | 401 |
51. ది. సూ. | విద్వాన్, దిట్టకవి సూర్యనారాయణ, బి. ఏ., సెక్రటరీ, ఆంధ్రరాష్ట్ర చదరంగ సంఘము, విజయవాడ - 2 | 1. చదరంగము II | 610 |