పుట:Sangitarasataran022902mbp.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2

సంగీతరసతరంగిణి

(హారతిప్పళ్లెమును కనులనద్దుకొని లోపలయిచ్చి పువ్వులు చేతిలో ముంచుకొ

(నాంది)

సూత్ర -

సీ ఆద్యంతరహితాబ్ద జాండజాలము నాత్మ విజ్ఞానదీప్తిచే వెలుఁగఁజేసి
సంఖ్యాతిగతిభూత సంచయుంబాత్మీయ
కారుణ్యజలధిమున్దంగ ఁ జేసి
సకలధర్మతదురా చారసంఘము వాత్మ
సంకల్పహోమాగ్ని సంస్కరించి
దుచేయభవకర్మ దుర్దాంత ఫలమాత్మ
దివ్యయోగప్రౌఢిఁ దేటపఱచి||

గీ ధరనహింసయె పరతకధర్మమనుచు పనమసౌఖ్యంబునిర్వాణ పదవియంచు
తత్వమెఱిఁగించు నవమావతారమైన
బుద్ధదేవుండుమిమ్ములఁ బోచుఁగాత
(అని పుష్పములు సభి మీఁదఁజల్లి)


నటీ! యీయాలస్య మేమి? ఇంక బయలు దేరికమ్ము.

నటి (వచ్చి)

అయ్యా ! వచ్చితీ నేమియాజ్ఞ సెలవిండు ?

సూత్ర——ఈరాత్రియందు ఒక రసవంతమైన కొత్త నాటకము నభినయించవలసి దని యీ సభవారు సెలవిచ్చుచున్నారు. కావున నీశరదృతువు నధిక Box యొక పాటపాడుము. నటి—చిత్తము. ఆలాగున నేజరిగించెదను.

పాట

ఈశరన్మాసముఖము ఎంతయుసుఖమూ
కేశవుండునిదురవిడిచి మేలుకొనియెనూ!
ఆక సంబువిమలమాయె శబ్ధtహితమై
పోకమారుమిగులఁబండె జోకమీఱనూ!